టీటీడీ పై సీఎం చంద్రబాబు సమీక్ష

Update: 2025-02-05 06:16 GMT

ఈ నెల 11 న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుమల అభివృద్ధి, భక్తుల మెరుగైన సౌకర్యాలు, తొక్కిసలాట ఘటనాంతర పరిస్థితులపై సీఎం రివ్యూ చేసే అవకాశం

రివ్యూలో పలు ఆంశాలపై టీటీడీకి దిశానిర్ధేశం చేయనున్న సీఎం.

Tags:    

Similar News