నేటి నుండి ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Update: 2025-02-24 05:01 GMT

ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించిన వైసిపి

60 రోజులు వరుసగా సభకు హజరు కాకపోతే సభ్యత్వన్ని రద్దు చేసే నిభందనలు

ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేయెచ్చు అంటూ నిభందన

ఉభయసభల నుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ కు గార్డ్ ఆఫ్ ఆనర్ తరువాత స్వయంగా స్వాగతం పలకనున్న సిఎం

సిఎంతో పాటు గవర్నర్ కు అసెంబ్లీ వద్ద స్వాగతం పలక నున్న మండలి ఛైర్మన్ , స్పీకర్, సిఎస్ తదితరులు

అనంతరం అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం

అనంతరం సభ వాయిదా.

Tags:    

Similar News