నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి
By : Surendra Nalamati
Update: 2025-01-20 07:14 GMT
ప్రముఖ సినీ నటుడు విజయ రంగరాజు (అలియాస్ రాజ్ కుమార్) గుండెపోటుతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. గత వారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ ఆయన, వైద్యం కోసం చెన్నై వెళ్లినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.