నేడు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

Update: 2025-05-02 07:55 GMT
నేడు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన
  • whatsapp icon

మ.2:55 గంటలకు గన్నవరం చేరుకోనున్న మోదీ

మోదీకి స్వాగతం పలకనున్న మంత్రులు, కూటమి నేతలు

మధ్యాహ్నం 3:15కి సచివాలయం దగ్గరికి ప్రధాని మోదీ

హెలిప్యాడ్‌ దగ్గర స్వాగతం పలకనున్న చంద్రబాబు, పవన్

మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి ప్రధాని మోదీ

పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు చేయనున్న మోదీ

సాయంత్రం 4:55కి గన్నవరం వెళ్లనున్న ప్రధాని మోదీ

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం.

Tags:    

Similar News