Meenakshi Chaudhary

నా ఫస్ట్ క్రష్ అతనే మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్

Jan 20,2025
Instagram

మీనాక్షి చౌదరి ఇచ్చుట వాహనాలు నిలపరాదు చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది.

ఆ తర్వాత హిట్, ఖిలాడి ఒంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకుంది.
2024 లో మీనాక్షి చౌదరి గుంటూరు కారం, మెకానిక్ రాకీ, మట్కా, ది గ్రేట్ చిత్రాలు చేసింది.
దుల్కల్ సల్మాన్ తో చేసిన లక్కీ భాస్కర్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి తన ఫస్ట్ క్రిష్ గురించి వెల్లడించింది నా స్కూల్ టైం లో ఓ టీచర్ అంటే క్రష్ ఉండేది.
గతంలో మీనాక్షి హీరో సుశాంత్ తో ప్రేమలో ఉన్నట్టు, త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేసింది.