T70mm

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా?

Feb 19,2025
Instagram

ఎక్కడో చూసినట్లుంది కదూ.

ఈ పాప ఎవరో కాదు “ప్రేమమ్” ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనుపమా పరమేశ్వరనే....

ఈ ఆర్టిస్ట్ చిన్నప్పటి పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో మాత్రం అనుపమ గ్లామర్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్.

టిల్లు స్క్వేర్ సినిమాతో అందాల గేట్లు తెరిచేసిన అనుపమ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

టిల్లు స్కేర్ తర్వాత అనుపమాను మిస్ అవుతున్నారు తెలుగు ఫ్యాన్స్.

ఆ మధ్య డైరెక్షన్ మీద కూడా దృష్టి పెట్టారు ఈ బ్యూటీ.

ప్రదీప్ రంగనాథన్ తో అనుపమా నటిస్తున్న డ్రాగన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.