Akanksha Sharma

విశ్వక్ జోడిగా శాండిల్ వుడ్ ఆకాంక్ష

Jan 20,2025

విశ్వక్సేన్ నటిస్తున్న "లైలా" తో కన్నడ భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతుంది.

లైలా చిత్రానికి రామ్ నారాయన్ దర్శకుడు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

హర్యానాలో పుట్టిన ఆకాంక్ష, ముంబైలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ డేస్ నుంచి అందాల పోటీల్లో పాల్గొనేది.

ఒకవైపు మోడలింగ్ చేస్తేనే ఇంకొక వైపు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా కెరీర్ మొదలుపెట్టింది.

రోడ్డు బ్లాకెడ్ ఏ హెడ్ కి దర్శకత్వం వహించింది.

2022లో కన్నడ త్రివిక్రమ్ ధార తెరపైకి వచ్చింది. కాలింగ్, ఆఫ్టర్ ద థర్డ్ బెల్ కన్నడ చిత్రాలలో నటించింది.

ఇటీవల తేరా యార్ హూ మే వీడియోతో అలరించింది.

డాడీ గర్ల్ అని చెప్పుకునే ఆకాంక్ష తను పరిశ్రమలకు వెళ్తానంటే ఏ మంత్రం సంకోచం లేకుండా నాన్న ప్రోత్సహించారని ఓ సందర్భంలో చెప్పింది.

ఆకాంక్ష శివ భక్తురాలు తరచూ ఆలయాల సందర్శిస్తుంది పురాతన కట్టడాలు సందర్శించడం అంటే ఆసక్తి.