Samantha Ruth Prabhu

స్టార్ హీరోయిన్ సమంత హిట్ మూవీస్ ఇవే

Jan 19, 2025

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఆమె సొంతం

తన కెరియర్ బిగినింగ్ లో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సమంత బ్లాక్ బస్టర్ హిట్స్

నాగచైతన్య హీరోగా సమంత హీరోయిన్గా చేసిన మొదటి సినిమా ఏ మాయ చేసావే.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కిన ఈగ మూవీతో మరో హిట్ అందుకుంది.

అలాగే మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తో మరో బ్లాక్ బస్టర్ హీట్ అయింది.

అలాగే పవన్ కళ్యాణ్ సమంత నటించిన అత్తారింటికి దారేది కూడా హిట్ అయ్యాయి.

జూనియర్ ఎన్టీఆర్ సమంత నటించిన జనతా గ్యారేజ్, అల్లు అర్జున్ సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి, కూడా హిట్ అయ్యాయి.

అలాగే మహేష్ బాబు నటించిన దూకుడు, అక్కినేని ఫ్యామిలీతో నటించిన మనం, రామ్ చరణ్ తో నటించిన రంగస్థలం మామూలుగా నిలిచాయి.