T70mm

హీరోయిన్స్‌ను బీట్ చేసే అందం ఈముద్దుగుమ్మ సొంతం..

Feb 20,2025
Instagram

తాజాగా దాన్యబాలకృష్ణ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ధన్య బాలకృష్ణ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ధన్య బాలకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..

చాలా కాలంగా తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేసి మెప్పించనుంది.

ధన్య బాలకృష్ణ ఎక్కువగా సైడ్ రోల్స్ చేసింది.

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ ముందుగుమ్మ‌.

అటు వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ పలు వెబ్ సిరీస్ చేస్తూ రాణిస్తోంది.

తాజాగా దాన్యబాలకృష్ణ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హీరోయిన్స్ ను మించిన అందం మీది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.