స్పీడ్ పెంచిన కేతిక

instagram
T70mm

ఓ వైపు హీరోయిన్‌గా.. మరోవైపు స్పెషల్ సాంగ్.

Feb 11,2025
instagram
T70mm

కేతిక శర్మ రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Instagram
T70mm

రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Instagram
T70mm

ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

Instagram
T70mm

కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నది తన అందాలతో కవ్విస్తుంది.

Instagram
T70mm

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకుంది.

Instagram
T70mm

నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ చేస్తుంది.

Instagram
T70mm

కేతిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

Instagram
T70mm

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ అనే సినిమాలో కేతిక హీరోయిన్ గా నటిస్తుంది.

Instaram
T70mm

ఇక ఈ సినిమా కేతికకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Instagram