పవన్ సూచన మేరకు తొలి అడుగు!

X
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలకోసం టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం వద్దకు నేరుగా రావద్దని.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారానే అప్లై చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలకోసం టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం వద్దకు నేరుగా రావద్దని.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారానే అప్లై చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అది కూడా తన సినిమా నుంచే మొదలు పెడతానని ఆయన చెప్పారు.
అన్నట్టుగానే ‘హరిహర వీరమల్లు‘ టికెట్ రేట్లు పెంపుకోసం నిర్మాత ఎ.ఎమ్.రత్నం తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ భరత్ భూషణ్ ని కలిశారు. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతున్న ‘హరిహర వీరమల్లు‘ చిత్రానికి ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల పెంపు మరియు స్పెషల్ షోలకు అనుమతి కోరుతూ అధికారికంగా అభ్యర్థన పత్రాన్ని సమర్పించారు.
Next Story
-
Home
-
Menu