జయప్రద కుటుంబంలో తీవ్ర విషాదం!

X
Terrible tragedy in Jayaprada's family! హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. ఈ విషాద వార్తను జయప్రద స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశారు.
'నా అన్నయ్య శ్రీ రాజాబాబు మరణవార్తని మీకు తెలియజేస్తున్నందుకు బాధగా ఉంది. (ఫిబ్రవరి 27) మధ్యాహ్నం 3:26 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. దయచేసి ఆయన గురించి ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలో చెబుతాను' అని జయప్రద తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
జయప్రద అన్నయ్య రాజాబాబు ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురపుపేటలో జన్మించారు. నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆయన కొన్ని చిత్రాలు, సీరియల్స్ లోనూ నటించారు. 2005లో వచ్చిన 'అమ్మ' సీరియల్‌లో నటనకు గానూ రాజాబాబు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. రాజబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Next Story
-
Home
-
Menu