ప్రెస్ మీట్ లో పవన్ సందడి!

ప్రెస్ మీట్ లో పవన్ సందడి!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' గురించి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' గురించి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతుంది. ఈనేపథ్యంలో ఈరోజు ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది టీమ్. ఈ మీట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరవ్వడం విశేషం.

'హరిహర వీరమల్లు' కోసం చాలా సంవత్సరాల తర్వాత ఓ ప్రెస్ మీట్ కు హాజరయ్యాడు పవర్ స్టార్. ఈ మీట్ లో పవన్ ఎలా మాట్లాడతాడు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజవ్వడం 'హరిహర వీరమల్లు'తోనే మొదలవ్వబోతుంది.

Tags

Next Story