బాలకృష్ణకు ఎన్టీఆర్ అవార్డు

గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2024వ విడుదలైన సినిమాలకు గానూ అన్ని కేటగిరీల్లో ఇప్పటికే అవార్డులను ప్రకటించింది. ఇప్పుడు 2014 జూన్ 2 నుంచి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సెన్సార్ అయిన సినిమాలకు సంవత్సరాల వారీగా మూడు ఉత్తమ సినిమాలకు అవార్డులు ప్రకటించింది.
2014వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
రెండవ ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడవ ఉత్తమ చిత్రం : అల్లుడు శీను
2015వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: రుద్రమ్మ దేవి
రెండవ ఉత్తమ చిత్రం: కంచె
మూడవ ఉత్తమ చిత్రం : శ్రీమంతుడు
2016వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండవ ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
మూడవ ఉత్తమ చిత్రం : జనతా గ్యారేజ్
2017వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: బాహుబలి 2
రెండవ ఉత్తమ చిత్రం: ఫిదా
మూడవ ఉత్తమ చిత్రం : ఘాజీ
2018వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: మహానటి
రెండవ ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడవ ఉత్తమ చిత్రం : కేరాఫ్ కంచరపాలెం
2019వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: మహర్షి
రెండవ ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడవ ఉత్తమ చిత్రం : మల్లేశం
2020వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురంలో
రెండవ ఉత్తమ చిత్రం: కలర్ ఫోటో
మూడవ ఉత్తమ చిత్రం : మిడిల్ క్లాస్ మెలడీస్
2021వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: ఆర్ఆర్ఆర్
రెండవ ఉత్తమ చిత్రం: అఖండ
మూడవ ఉత్తమ చిత్రం : ఉప్పెన
2022వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: సీతారామం
రెండవ ఉత్తమ చిత్రం: కార్తీకేయ 2
మూడవ ఉత్తమ చిత్రం : మేజర్
2023వ సంవత్సరం
మొదటి ఉత్తమ చిత్రం: బలగం
రెండవ ఉత్తమ చిత్రం: హనుమాన్
మూడవ ఉత్తమ చిత్రం : భగవంత్ కేసరి
ఎన్టీఆర్ అవార్డ్ : బాలకృష్ణ
పైడి జయరాజ్ అవార్డు : మణిరత్నం
బిఎన్ రెడ్డి అవార్డు : సుకుమార్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు : అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావ్ అవార్డు : విజయ దేవర కొండ
రఘపతి వెంకయ్య అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్
-
Home
-
Menu