ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్ కు ‘సలామ్ అనాలి‘

ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్ కు ‘సలామ్ అనాలి‘
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ ఆన్ స్క్రీన్ వార్ కి కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ‘వార్ 2‘ గ్లోబల్ వైడ్ థియేటర్లలోకి రాబోతుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ ఆన్ స్క్రీన్ వార్ కి కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ‘వార్ 2‘ గ్లోబల్ వైడ్ థియేటర్లలోకి రాబోతుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తుంది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మోస్ట్ అవైటింగ్ డ్యాన్స్ నంబర్ ‘సలామ్ అనాలి‘ ప్రోమో రిలీజ్ అయ్యింది.

తారక్-హృతిక్ ఒకే రకమైన డ్రెస్ లో ఒకే తరహాలో స్టెప్పులేస్తున్న ‘సలామ్ అనాలి‘ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ డ్యాన్సింగ్ సెన్సేషన్స్ ఇద్దరూ డ్యాన్సుల్లో పోటీ పడుతున్న అదరగొడుతున్నారు. ఫుల్ సాంగ్ థియేటర్లలోనే చూడాల్సి ఉంది.



Tags

Next Story