పులికి క్లీనికర పేరు పెట్టి దత్తత తీసుకున్న మెగా కోడలు

పులికి క్లీనికర పేరు పెట్టి దత్తత తీసుకున్న మెగా కోడలు
X
బెంగాల్ టైగర్ తో ఉపాసన కొణిదెల

మెగా కోడలు మరోసారి తన ఔనత్యాని చాటుకున్నారు,తను జంతుప్రేమికురాలుగా మరోసారి నిరూపితం అయింది.తన కుమార్తె రెండవ పుట్టునరోజు సందర్భంగా నెహ్రు జూలాజికల్ పార్క్ లో అడ పులిని దత్తత తీసుకుని, దానికి క్లీనికర అని తన ముద్దుల కూతురు పేరు వచ్చేటట్టు నామకరణం చేసారు .ఇప్పటి నుండి ఆ పులికి సంరక్షుకురాలిగా పూర్తి భాద్యత తీసుకుంటున్నారు.ఇంతకు ముందు కూడా ఆమె నోరులేని ఎన్నో జీవాలకు ఆమె ఆశ్రమం కలిపించి వాటి బాగోగులు చూసుకుంటున్నారు.ఇప్పుడు తన కూతురి పేరు మీద దత్తత తీసుకున్న ఈ రాయల్ బెంగాల్ టైగర్ తో కూతురితో పాటు తీసుకున్న ఫోటో నటింట వైరల్ గా మారింది.జంతు ప్రేమికురాలుగానే కాకుండా ఆమె ఎంతో మందికి భర్త రాంచరణ్ తో కలిసి అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నారు.

Next Story