రత్నం గారి కోసమే ప్రెస్ మీట్ పెట్టాను - పవన్

రత్నం గారి కోసమే ప్రెస్ మీట్ పెట్టాను - పవన్
X
'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ఈమధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ ఇంటరాక్షన్స్ చేస్తున్నాను కానీ.. చాలా రోజుల తర్వాత ఇలా సినిమా పరంగా ప్రెస్ ముందుకు వచ్చాను.

'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ఈమధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ ఇంటరాక్షన్స్ చేస్తున్నాను కానీ.. చాలా రోజుల తర్వాత ఇలా సినిమా పరంగా ప్రెస్ ముందుకు వచ్చాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కేవలం నిర్మాత ఎ.ఎమ్.రత్నం గారి కోసమే పెట్టాను.' అన్నారు

రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి రత్నం గారు. ఎన్నో తమిళ చిత్రాలను తెలుగులోకి అనువాద రూపంలోకి తీసుకొచ్చి.. ఒరిజినల్ మూవీస్ కంటే ఘన విజయాలను అందుకున్న ఘనత ఆయనది. అలాంటి వ్యక్తి కోసమే ఈ ప్రెస్ మీట్ నిర్వహించానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Tags

Next Story