‘కూలీ‘ ఫస్ట్ డే కలెక్షన్స్

‘కూలీ‘ ఫస్ట్ డే కలెక్షన్స్
X
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ‘ చిత్రం నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది. అయితే.. విడుదలకు కొన్ని వారాల ముందుగానే ప్రీ టికెట్ సేల్స్ రూపంలో ఈ సినిమాకి కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ‘ చిత్రం నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది. అయితే.. విడుదలకు కొన్ని వారాల ముందుగానే ప్రీ టికెట్ సేల్స్ రూపంలో ఈ సినిమాకి కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ‘కూలీ‘ అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టింది.

లేటెస్ట్ గా ‘కూలీ‘ ఫస్ట్ డే కలెక్షన్లను అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.151 కోట్లు వసూళ్లను సాధించింది. తమిళంలో ఈ స్థాయి ఓపెనింగ్స్ సాధించిన తొలి చిత్రంగా ‘కూలీ‘ నిలిచింది. అయితే.. రిలీజ్ తర్వాత ‘కూలీ‘కి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ఈ మూడు రోజులు హాలిడేస్ కలిసిరావడంతో వసూళ్లకు ఏమాత్రం ఢోకా లేదని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. మొత్తంగా.. లాంగ్ రన్ లో ‘కూలీ‘ ఎలాంటి వసూళ్లు సాధస్తుందో చూడాలి.



Tags

Next Story